బాసరలో కొనసాగుతున్న భక్తుల రద్దీ | Basra ongoing rush of devotees | Sakshi
Sakshi News home page

బాసరలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Jan 25 2015 6:51 AM | Updated on Sep 2 2017 8:15 PM

ఆదిలాబాద్ జిల్లా: బాసర పుణ్యక్షేత్రంలో వసంత పంచమి.

ఆదిలాబాద్ జిల్లా:  బాసర పుణ్యక్షేత్రంలో వసంత పంచమి సందర్భరంగా భక్తుల రద్దీ పెరిగింది.అమ్మవారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే రెండు కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. గోదావరి స్నాన ఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement