చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం | babu scarecrow burned in adilabad | Sakshi
Sakshi News home page

చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం

Jun 1 2015 12:57 PM | Updated on Aug 10 2018 8:13 PM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి, నోటుకు ఓటు కొనాలని ప్రయత్నించిన తెలుగు దేశం పార్టీపై టీఆర్‌ఎస్ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తి చేస్తున్నారు.

ఆదిలాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి, నోటుకు ఓటు కొనాలని ప్రయత్నించిన తెలుగు దేశం పార్టీపై టీఆర్‌ఎస్ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తి చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం బాబు అసలు రూపు బయట పడిందని, టీడీపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement