ఆశావర్కర్ల వినూత్న నిరసన | Asha workers strike in Telangana continues | Sakshi
Sakshi News home page

ఆశావర్కర్ల వినూత్న నిరసన

Sep 22 2015 3:16 PM | Updated on Sep 3 2017 9:47 AM

కామారెడ్డి మండలంలో మంగళవారం ఆశావర్కర్లు వినూత్నంగా నిరసన తెలిపారు.

కామారెడ్డి (నిజామాబాద్) : కామారెడ్డి మండలంలో మంగళవారం ఆశావర్కర్లు వినూత్నంగా నిరసన తెలిపారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మెడకు ఉరితాడు బిగించుకుని నిరసన తెలియజేశారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఉరి తాడే దిక్కని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆశావర్కర్లు 21 రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెల్సిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement