సాక్షి ప్రధాన కార్యాలయంలో జెండా పండుగ | 71st Independence Day Celebrations at Sakshi Head Office | Sakshi
Sakshi News home page

సాక్షి ప్రధాన కార్యాలయంలో జెండా పండుగ

Aug 15 2017 10:28 AM | Updated on Aug 20 2018 8:20 PM

సాక్షి మీడియా గ్రూపు ప్రధాన కార్యాలయంలో మంగళవారం 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

హైదరాబాద్‌: సాక్షి మీడియా గ్రూపు ప్రధాన కార్యాలయంలో మంగళవారం 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ కార్యాలయంలో సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్ కే రాంచంద్రమూర్తి  జాతీయ జెండాను ఎగరవేసి,  స్వాత్రంత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సాక్షి ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్, జర్నలిజం స్కూల్‌ ప్రిన్సిపాల్‌ దిలీప్‌ రెడ్డి, సాక్షి మార్కెటింగ్ డైరెక్టర్లు కేఆర్‌పీ రెడ్డి, వైఈపీ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో సాక్షి పత్రిక, ఎలక్ట్రానిక్‌, వెబ్ మీడియా సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement