50 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత | 50 bags ration rice caught in rangareddy district | Sakshi
Sakshi News home page

50 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత

Feb 11 2016 12:40 PM | Updated on Mar 28 2018 11:26 AM

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లి వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు.

శంషాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లి వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. అక్రమంగా రవాణా అవుతున్న 50 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. బియ్యం రవాణాకు ఉపయోగించిన బోలెరో వాహనాన్ని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement