30 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత | 30 sand tractors seized in warangal | Sakshi
Sakshi News home page

30 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

May 1 2015 2:26 PM | Updated on Sep 3 2017 1:14 AM

వరంగల్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వరంగల్ : వరంగల్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం రోడ్డు నాయుడు పెట్రోల్ బంకు జంక్షన్ వద్ద 30 ఇసుక ట్రాక్టర్లను సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో మిల్స్‌కాలనీ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఇసుకను వర్ధన్నపేట నుంచి వరంగల్‌కు తరలిస్తున్నారు. ట్రాక్టర్లను స్టేషన్‌కు తరలించి డ్రైవర్లపై కేసు నమోదు చేశారు.
(కరీమాబాద్)
 

Advertisement
 
Advertisement
Advertisement