200 టిప్పర్ల ఇసుక సీజ్ | 200 Tipper sand Siege | Sakshi
Sakshi News home page

200 టిప్పర్ల ఇసుక సీజ్

Jan 19 2016 1:14 PM | Updated on Sep 3 2017 3:55 PM

కరీంనగర్ జిల్లా వేములవాడ రెవెన్యూ అధికారులు 200 టిప్పర్ల ఇసుకను మంగళవారం సీజ్ చేశారు.

కరీంనగర్ జిల్లా వేములవాడ రెవెన్యూ అధికారులు 200 టిప్పర్ల ఇసుకను మంగళవారం సీజ్ చేశారు. కొడుముంజ వాగు నుంచి తీసుకొచ్చిన ఇసుకను అగ్రహారం గుట్టల్లో నిల్వ చేశారు. ఈ ఇసుకను రాత్రివేళ్లలో ఇతర ప్రాంతాలకు రవానా చేస్తున్నారు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు మంగళవారం అగ్రహారం గుట్లల్లో నిల్వ చేసిన సుమారు 200 టిప్పర్ల ఇసుకను సీజ్ చేశారు. దానిని ప్రభుత్వ పనులను నిర్వహించే కాంట్రాక్టర్లకు అప్పగించారు.


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement