సాంకేతికలోపం కారణంగా స్పైస్‌జెట్ విమానం దాదాపు 45 నిమిషాలపాటు గాల్లో చక్కర్లు కొట్టింది.
స్పైస్‌జెట్‌లో సాంకేతిక లోపం
Apr 24 2017 1:49 PM | Updated on Sep 5 2017 9:35 AM
విజయవాడ: సాంకేతికలోపం కారణంగా స్పైస్‌జెట్ విమానం దాదాపు 45 నిమిషాలపాటు గాల్లో చక్కర్లు కొట్టింది. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన అరగంట తర్వాత ఇంజన్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. వెంటనే సమస్యను గుర్తించిన పైలట్ విమానాన్ని తిరిగి ఎయిర్‌పోర్టులో సేఫ్‌గా ల్యాండ్ చేశాడు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో విమానంలో మొత్తం 75 మంది ప్రయాణికులు ఉన్నారు.
Advertisement


