కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది.
వరికోత మిషన్‌లో పడి తల్లికొడుకులు మృతి
Apr 26 2017 2:27 PM | Updated on Sep 5 2017 9:46 AM
వలగుండ: కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. వరికోత మిషన్‌లో పడి తల్లీకొడుకులు మృతిచెందిన సంఘటన జిల్లాలోని వలగుండ మండలం సులువాయి గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన లక్ష్మి(42), జగదీష్(16)లు తమ పొలం వద్ద పంటను కోయిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు వరికోత మిషన్‌లో పడి మృతి చెందారు. ఈ ప్రమాదంతో గ్రామంలో విషాదం నెలకొంది.
Advertisement


