శ్రీవారిని దర్శించుకున్న నమ్రత | Mahesh Babu Wife Namrata Visits tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న నమ్రత

Sep 21 2016 11:25 AM | Updated on Sep 4 2017 2:24 PM

శ్రీ వెంకటేశ్వర స్వామిని సినీ నటుడు మహేష్‌బాబు సతీమణి నమ్రత దర్శించుకున్నారు.

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని సినీ నటుడు మహేష్‌బాబు సతీమణి నమ్రత దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు వారికి రంగనాయక మండపం వద్ద స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement