శ్రీవారి సేవలో హీరో శ్రీకాంత్‌ కుటుంబం | hero sreekanth family visits tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో హీరో శ్రీకాంత్‌ కుటుంబం

Feb 13 2017 12:35 PM | Updated on Sep 5 2017 3:37 AM

ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్‌ కుటుంబసభ‍్యులతో కలిసి తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

తిరుమల: ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్‌ కుటుంబసభ‍్యులతో కలిసి సోమవారం ఉదయం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర‍్శన సమయంలో వారు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స‍్వాగతం పలికి దర‍్శన ఏర్పాట్లు చేసి ప్రసాదాలు అందజేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement