ఏలూరులో నోట్ల మార్పిడి ముఠా అరెస్టు | currency exchange team arrested in eluru | Sakshi
Sakshi News home page

ఏలూరులో నోట్ల మార్పిడి ముఠా అరెస్టు

Dec 2 2016 9:50 AM | Updated on Sep 22 2018 7:51 PM

నోట్ల మార్పిడికి పాల్పడుతున్న ముఠాను పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వన్‌టౌన్ పోలీసులు పట్టుకున్నారు.

ఏలూరు : నోట్ల మార్పిడికి పాల్పడుతున్న ముఠాను పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వన్‌టౌన్ పోలీసులు పట్టుకున్నారు. పాత రూ.500, రూ.1000 నోట్లను తీసుకుని కొత్త రూ.2000 నోట్లను కమీషన్ పద్ధతిపై ఇస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు గురువారం అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.20 లక్షల కొత్త రూ.2000 నోట్లను సీజ్ చేశారు. కొత్త నోట్లు వారికి ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement