‘అధికారులు అప్రమత్తంగా ఉండాలి’ | andhra-pradesh-coast-put-on-alert-as-kyant-cyclone-moves-in | Sakshi
Sakshi News home page

‘అధికారులు అప్రమత్తంగా ఉండాలి’

Oct 26 2016 3:58 PM | Updated on Sep 4 2017 6:23 PM

పెను తుపాను ముప్పు పొంచి ఉండటంతో.. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని విజయనగరం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ సూచించారు.

విజయనగరం: పెను తుపాను ముప్పు పొంచి ఉండటంతో.. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని విజయనగరం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ సూచించారు. సముద్ర తీర ప్రాంతంలోని పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లోని 26 గ్రామాలకు చెందిన మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దంటూ ఆదేశాలు జారీచేశారు. తీర ప్రాంత మండల కేంద్రాల్లో ఆర్డీవోలను ప్రత్యేక అధికారులుగా నియమించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement