రైలు ఢీకొని 50 గొర్రెల మృతి | 50 sheeps dies in train accident at kamareddy | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని 50 గొర్రెల మృతి

May 22 2017 6:31 PM | Updated on Sep 5 2017 11:44 AM

కామారెడ్డి రూరల్‌ మండలం అడ్లూర్‌ వద్ద ప్రమాదం జరిగింది.

కామారెడ్డి : కామారెడ్డి రూరల్‌ మండలం అడ్లూర్‌ వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని సుమారు 50 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల కాపరి సాయిలుకు కూడా గాయాలయ్యాయి. గొర్రెల మృతితో సుమారు రూ.5 లక్షల నష్టం వాటిల్లినట్లు యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement