బాయిలర్‌​ పేలుడు: నలుగురికి గాయాలు | 4 injured in boiler explosion at nalgonda district | Sakshi
Sakshi News home page

బాయిలర్‌​ పేలుడు: నలుగురికి గాయాలు

Mar 17 2017 3:47 PM | Updated on Aug 29 2018 4:18 PM

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడిపల్లి వద్ద నున్న ఇండియా సిమెంట్‌ కర్మాగారంలో ప్రమాదం చోటు చేసుకుంది.

దామరచర్ల: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడిపల్లి వద్ద నున్న ఇండియా సిమెంట్‌ కర్మాగారంలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ బాయిలర్‌ పేలి నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement