16 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్ | 16 gamblers arrested in guntur city | Sakshi
Sakshi News home page

16 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్

Oct 1 2016 8:27 AM | Updated on Aug 20 2018 4:44 PM

నగరంలోని శ్రీనగర్లో పేకాటస్థావరంపై శనివారం పోలీసులు దాడి చేశారు.

గుంటూరు : నగరంలోని శ్రీనగర్లో పేకాటస్థావరంపై శనివారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 16 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. లక్షా 16 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement