కరాచీ:దాదాపు 18 ఏళ్ల క్రితం భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తన బౌలింగ్ తో చెలరేగిపోయి పదికి పది వికెట్లతో అరుదైన మైలురాయిని తన ఖాతాలో వేసుకున్న సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. 1999వ సంవత్సరం, ఫ్రిబ్రవరి 7వ తేదీన పాకిస్తాన్‌తో ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కుంబ్లే తన మాయాజలాన్ని ప్రదర్శించి పది వికెట్లను నేలకూల్చాడు. చివరి రోజు ఆటలో భాగంగా పాకిస్తాన్ కు 420 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్.. అనిల్ కుంబ్లే సంచలన బౌలింగ్‌తో చిరస్మరణీయమైన గెలుపును సొంతం చేసుకుంది.
అయితే అనిల్ కుంబ్లేకు పది పదికి వికెట్లను ఇచ్చి చెత్త రికార్డును మూట గట్టుకోకుండా ఉండేందుకు పాకిస్తాన్ చాలానే ప్రణాళికలే రచించిందట. పాక్ తొమ్మిది వికెట్లను కూల్చేసిన తరువాత పదో వికెట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ కుంబ్లే ఇవ్వకూడదనే పాక్ భావించిందట. ఈ విషయాన్ని తాజాగా వసీం అక్రమ్ వెల్లడించాడు. అవసరమైతే రనౌట్ గా అయినా పదో వికెట్‌ను సమర్పించుకుందామని తాము భావించినట్లు అక్రమ్ తెలిపాడు. 'పదో వికెట్ ను కుంబ్లేకు ఇవ్వకుండా రికార్డును అడ్డుకోవాలనే అనుకున్నాం. ఈ క్రమంలోనే క్రీజ్ లో ఉన్న నా దగ్గరకు వకార్ వచ్చి ఏమి చేద్దాం అని అడిగాడు. రనౌట్ అయితే ఎలా ఉంటుంది అని నాతో వకార్ చర్చించాడు. కాకపోతే దానికి నేను ఒప్పుకోలేదు. ఆ వికెట్ ను కుంబ్లేకు ఎట్టి పరిస్థితుల్లోనూ నేనైతే ఇవ్వను. ఆ విషయంలో నీకు నేను పూర్తి హామి ఇస్తున్నాను అని వకార్ కు చెప్పా. కానీ ఆ వికెట్ ను నేనే కుంబ్లే కు సమర్పించుకోవడం అతను అరుదైన మైలురాయిని సొంతం చేసుకోవడం జరిగిపోయాయి' అని ఆనాటి జ్ఞాపకాల్ని వసీం అక్రమ్ నెమరువేసుకున్నాడు.
ఆ రికార్డును అడ్డుకోవాలనుకున్నాం!
Published Fri, Feb 10 2017 1:46 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
తప్పక చదవండి
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement