వివాదాల ప్రభావం ఉంటుంది | Suspended IPS officer, who probed betting and match-fixing .. | Sakshi
Sakshi News home page

వివాదాల ప్రభావం ఉంటుంది

Apr 15 2014 12:55 AM | Updated on Sep 2 2017 6:02 AM

ఐపీఎల్ స్పాట్‌ఫిక్సింగ్, బెట్టింగ్ వివాదం చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుపై ప్రభావం చూపే అవకాశముందని ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అంగీకరించారు.

 చెన్నై కోచ్ ఫ్లెమింగ్ వ్యాఖ్య
 దుబాయ్: ఐపీఎల్ స్పాట్‌ఫిక్సింగ్, బెట్టింగ్ వివాదం చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుపై ప్రభావం చూపే అవకాశముందని ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అంగీకరించారు.  ‘ఇటీవల కాలంలో మా జట్టు చుట్టూ చాలా అంశాల గురించి చర్చ జరిగింది. నిజాయితీగా చెప్పాలంటే ఈ వివాదాల ప్రభావం జట్టుపై ఉండే అవకాశం ఉంది. అయితే ఒక్కసారి టోర్నీ ప్రారంభమైతే అన్నింటినీ పక్కకినెట్టి మ్యాచ్‌లపై దృష్టి సారించొచ్చు’ అని ఫ్లెమింగ్ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement