దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఆడనున్న రోహిత్ | rohith will play duleep trophy final match | Sakshi
Sakshi News home page

దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఆడనున్న రోహిత్

Sep 8 2016 1:11 AM | Updated on Sep 29 2018 5:44 PM

దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఆడనున్న రోహిత్ - Sakshi

దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఆడనున్న రోహిత్

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు మ్యాచ్ ప్రాక్టీస్ కోసం రోహిత్ శర్మతో పాటు శిఖర్ ధావన్, జడేజా దులీప్ ట్రోఫీ ఫైనల్లో బరిలోకి

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు మ్యాచ్ ప్రాక్టీస్ కోసం రోహిత్ శర్మతో పాటు శిఖర్ ధావన్, జడేజా దులీప్ ట్రోఫీ ఫైనల్లో బరిలోకి దిగనున్నారు. కోచ్ కుంబ్లేను సంప్రదించిన తర్వాత భారత సెలక్టర్లు ఈ ప్రకటన చేశారు. 10 నుంచి జరిగే ఫైనల్లో రెడ్ జట్టులో ధావన్, బ్లూ జట్టులో రోహిత్ శర్మ, జడేజా ఆడతారు.

Advertisement
 
Advertisement
Advertisement