మళ్లీ ఓడిన ప్రత్యూష | Pratyusha lose again | Sakshi
Sakshi News home page

మళ్లీ ఓడిన ప్రత్యూష

Nov 8 2016 12:15 AM | Updated on Sep 4 2017 7:28 PM

జాతీయ మహిళల ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మారుు బొడ్డ ప్రత్యూష నాలుగో పరాజయాన్ని చవిచూసింది.

న్యూఢిల్లీ: జాతీయ మహిళల ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మారుు బొడ్డ ప్రత్యూష నాలుగో పరాజయాన్ని చవిచూసింది. కిరణ్ మనీషా మొహంతితో సోమవారం జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో నల్లపావులతో ఆడిన ప్రత్యూష 48 ఎత్తుల్లో ఓడిపోరుుంది.

ఐదో రౌండ్ తర్వాత ప్రత్యూష అర పారుుంట్‌తో 12వ స్థానంలో కొనసాగుతోంది. పద్మిని రౌత్ నాలుగు పారుుంట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. 3.5 పారుుంట్లతో విజయలక్ష్మి సుబ్బరామన్, సౌమ్య స్వామినాథన్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement