ఫిజియో నితిన్ రాజీనామా | Physio Nitin resignation | Sakshi
Sakshi News home page

ఫిజియో నితిన్ రాజీనామా

May 28 2015 1:04 AM | Updated on Sep 3 2017 2:47 AM

భారత క్రికెట్ జట్టుకు సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఫిజియో నితిన్ పటేల్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు.

న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టుకు సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఫిజియో నితిన్ పటేల్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే నితిన్ రాజీనామాను బీసీసీఐ ఇంకా ఆమోదించలేదు. 2007 ఇంగ్లండ్ టూర్ సమయంలో జాన్ గ్లోస్టర్ స్థానంలో నితిన్‌ను ఫిజియోగా నియమించారు. విదేశీ పర్యటనలకు టీమిండియా వెంట ప్రయాణించడంతో పాటు బెంగళూరులోని ఎన్‌సీఏలో కూడా తన సేవలందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement