నెమార్‌ విరాళం రూ. 7 కోట్ల 64 లక్షలు | Sakshi
Sakshi News home page

నెమార్‌ విరాళం రూ. 7 కోట్ల 64 లక్షలు

Published Sun, Apr 5 2020 5:45 AM

Neymar Donates One Million Dollars to UNICEF and in Brazil - Sakshi

రియో డి జనీరో: బ్రెజిల్‌ స్టార్‌ ఫుట్‌బాలర్, ప్యారిస్‌ సెయింట్‌–జెర్మయిన్‌ క్లబ్‌ జట్టు ఫార్వర్డ్‌ ప్లేయర్‌ నెమార్‌ కరోనా కట్టడికి భారీ విరాళమిచ్చాడు. అతను 10 లక్షల డాలర్ల (రూ. 7,64, 18,241) విరాళం ప్రకటించినట్లు స్థానిక టీవీ చానల్‌ తెలిపింది. ఈ మొత్తాన్ని ‘యూనిసెఫ్‌’తో పాటు టీవీ వ్యాఖ్యాత లూసియానో హక్‌ ఆధ్వర్యంలో జరుగుతోన్న చారిటీ క్యాంపెయిన్‌ కోసం వినియోగించనున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement