కౌంటీ క్రికెట్‌లో మురళీ విజయ్‌ 

Murali Vijay to play for Essex in English County - Sakshi

భారత సీనియర్‌ ఓపెనర్‌ మురళీ విజయ్‌ ఇంగ్లండ్‌లోని కౌంటీ క్రికెట్‌లో బరిలోకి దిగనున్నాడు. ఈ నెలలో ఎస్సెక్స్‌ కౌంటీ తరఫున అతను మూడు 4 రోజుల మ్యాచ్‌లు ఆడనున్నాడు. ఇంగ్లండ్‌ టూర్‌లో ఫామ్‌లో లేక సతమతమవుతున్న అతనికి బీసీసీఐ కౌంటీలాడే ఏర్పాటు చేసింది.

ఈ నెల 10 నుంచి నాటింగ్‌హమ్‌షైర్‌తో తొలి మ్యాచ్, 18 నుంచి వార్సెస్టెర్‌షైర్‌తో రెండో మ్యాచ్, 24 నుంచి సర్రేతో మూడో మ్యాచ్‌లో విజయ్‌ బరిలోకి దిగుతాడు. దీనిపై అతను స్పందిస్తూ కౌంటీలాడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top