భారత్ ర్యాంక్ 163 | india rank 163 in foot ball rankings | Sakshi
Sakshi News home page

భారత్ ర్యాంక్ 163

Jan 9 2016 1:34 AM | Updated on Sep 3 2017 3:19 PM

గత వారం దక్షిణాసియా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ టైటిల్ సాధించిన భారత జట్టు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలను మెరుగు పర్చుకుంది.

న్యూఢిల్లీ: గత వారం దక్షిణాసియా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ టైటిల్ సాధించిన భారత జట్టు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలను మెరుగు పర్చుకుంది. తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ 166వ స్థానం నుంచి 163వ స్థానానికి చేరుకుంది. ఆసియా ర్యాంకింగ్స్‌లో భారత్ 31వ స్థానంలో ఉంది. బెల్జియం నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా... అర్జెంటీనా రెండో స్థానం లో, స్పెయిన్ మూడో స్థానంలో ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement