రియోలో నేటి భారతీయం | india in rio today | Sakshi
Sakshi News home page

రియోలో నేటి భారతీయం

Aug 9 2016 11:42 AM | Updated on Sep 4 2017 8:34 AM

రియోలో నేటి భారతీయం

రియోలో నేటి భారతీయం

నాల్గో రోజు రియో ఒలింపిక్స్ లో భాగంగా మహిళల షూటింగ్, ఆర్చరీ, పురుషుల హాకీ, రోయింగ్, బాక్సింగ్ ఈవెంట్లలో భారత జట్టు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

రియో ఒలింపిక్స్‌లో మూడో రోజు భారత్‌కు పూర్తిగా నిరాశే ఎదురైంది. ఆర్చరీ, ట్రాప్ షూటింగ్‌లో కనీస పోరాటం లేకుండానే భారత క్రీడాకారులు చెతులెత్తేయగా.. హాకీలో  పోరాడి ఓటమి చెందారు. నాల్గో రోజు మహిళల షూటింగ్, ఆర్చరీ, పురుషుల హాకీ, రోయింగ్, బాక్సింగ్ ఈవెంట్లలో భారత జట్టు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

 

షూటింగ్
 మహిళల 25 మీటర్ల పిస్టల్
 హీనా సిద్దూ
 సాయంత్రం 5.30 నుంచి
 
 ఆర్చరీ
 పురుషుల (రౌండ్ 64)
 అతాను దాస్ (భారత్) వర్సెస్ జీత్ బహదూర్ (నేపాల్)
 సాయంత్రం 5.30 నుంచి
 
 హాకీ (పురుషులు)
 భారత్‌ వర్సెస్ అర్జెంటీనా (గ్రూప్-బీ)
 సాయంత్రం 7.30 గంటలనుంచి
 
 బాక్సింగ్
 పురుషుల మిడిల్ 75 కేజీల విభాగం (రౌండ్ 32)
 వికాస్ క్రిషన్ యాదవ్ (భారత్) వర్సెస్ చార్లెస్ కాన్వెల్ (అమెరికా)
 బుధవారం తెల్లవారుజామున 2.30 నుంచి
 
 రోయింగ్
 పురుషుల సింగిల్ స్కల్స్ (క్వార్టర్ ఫైనల్స్)
 బబన్ భోకనాల్
 సాయంత్రం 5.20 నుంచి


 

Advertisement
 
Advertisement
Advertisement