పుణె టెస్ట్‌లో భారత్‌కు శుభారంభం | good started india in punne test | Sakshi
Sakshi News home page

పుణె టెస్ట్‌లో భారత్‌కు శుభారంభం

Feb 23 2017 12:19 PM | Updated on Sep 5 2017 4:26 AM

బోజన సమయానికి ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 33 ఓవర్లకు ఒక వికెట్‌ కోల్పోయి 84 పరుగులు చేసింది.

 
 
పుణె: భారత్‌- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్నతొలి టెస్ట్‌లో టాస్‌ గెలిచి ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టివ్‌ స్మిత్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.   బోజన సమయానికి ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 33 ఓవర్లకు ఒక వికెట్‌ కోల్పోయి 84 పరుగులు చేసింది. ఉమేష్‌ యాదవ్‌ బౌలింగ్‌లో 38 పరుగుల వద్ద డేవిడ్‌ వార్నర్‌ ఔటయ్యిడు. మరో ఓపెనర్‌ రెయిన్‌ షా రటైర్డ్‌గా వెనుదిరిగాడు. తొలి టెస్ట్‌లో భారత్‌కు యాదవ్‌ శుభారంబాన్నిచ్చాడు. కంగారుల కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ క్రీజులో ఉన్నాడు.
  
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement