ఇంటివారైన స్టార్క్, అలీసా | Australian speedster Mitchell Starc ties knot with Alyssa Healy | Sakshi
Sakshi News home page

ఇంటివారైన స్టార్క్, అలీసా

Apr 16 2016 1:07 AM | Updated on Sep 3 2017 10:00 PM

ఇంటివారైన స్టార్క్, అలీసా

ఇంటివారైన స్టార్క్, అలీసా

స్టార్ బౌలర్ మిషెల్ స్టార్క్, మహిళల జట్టు వికెట్ కీపర్ అలీసా హీలీ వివాహం చేసుకున్నారు.

ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిషెల్ స్టార్క్, మహిళల జట్టు వికెట్ కీపర్ అలీసా హీలీ వివాహం చేసుకున్నారు. నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ గతేడాది ఏప్రిల్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఇయాన్ హీలీకి అలీసా మేనకోడలు. ప్రస్తుతం ఈమె ఆస్ట్రేలియా తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడుతుండగా... స్టార్క్ గాయం కారణంగా రెండు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement