షూటింగ్లో భారత్కు మరో కాంస్యం | Asian Games: Indian women win 25m pistol bronze | Sakshi
Sakshi News home page

షూటింగ్లో భారత్కు మరో కాంస్యం

Sep 22 2014 10:42 AM | Updated on Sep 2 2017 1:48 PM

ఏషియన్ కీడ్రల్లో మూడోరోజు భారత్ మరో పతకాన్ని కైవసం చేసుకుంది. 25 మీటర్ల మహిళల పిస్టల్ ఈవెంట్‌లో భారత్ కాంస్య పతకం సాధించింది

ఇంచియాన్ : ఏషియన్ కీడ్రల్లో మూడోరోజు  భారత్ మరో పతకాన్ని కైవసం చేసుకుంది. 25 మీటర్ల మహిళల పిస్టల్ ఈవెంట్‌లో భారత్ కాంస్య పతకం సాధించింది. పసిడి పతకాన్ని సౌత్ కొరియా, చైనా సిల్వర్ పతకాన్ని సొంతం చేసుకున్నాయి. షూటింగ్ విభాగంలో ఇప్పటికే భారత్ నాలుగు పతకాలు సాధించిన విషయం తెలిసిందే.  ఆసియా క్రీడల్లో  భారత షూటర్ జీతూ రాయ్ తొలిస్వర్ణం సాధించగా, శ్వేతా చౌదరి కాంస్య పతకం గెలుచుకొంది. మరోవైపు సైక్లింగ్ లో భారత్ క్రీడాకారులు నిరాశపరిచారు.

Advertisement
 
Advertisement
Advertisement