ఒక్క క్లిక్‌తో నేటి వార్తా స్రవంతి

Today News Roundup 25th August  - Sakshi

సాక్షి , హైదరాబాద్‌ : మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి రోజైన సెప్టెంబర్‌ 2న పార్టీలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నారు. విశాఖపట్నం వెళ్లి ప్రజాసంకల్పయాత్రలో పార్టీ అధినేత, శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి, ఆయన సమక్షంలో పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్‌ చేయండి) 

2న వైఎస్సార్‌ సీపీలోకి ఆనం

ప్రధానితో కేసీఆర్‌ సమావేశం

ఫొటోగ్రాఫర్‌కు బెదిరింపులు

భారత వైమానిక సంస్థ భారీ విరాళం

జగ్గూభాయ్‌ బయోపిక్‌!

యో-యో టెస్టుపై అంబటి రాయుడు స్పందన

ఆన్‌లైన్‌లో నకిలీ స్మార్ట్‌ఫోన్ల విక్రయం

‘ఆయనకు బూతు సాహిత్య అవార్డు ఇవ్వాలి’

 

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top