టీఆర్‌ఎస్‌కు ‘కావేటి’ రాజీనామా  | Sirpur Former MLA Kaveti Sammaiah Resigned To TRS | Sakshi
Sakshi News home page

Nov 30 2018 3:30 AM | Updated on Nov 30 2018 3:30 AM

Sirpur Former MLA Kaveti Sammaiah Resigned To TRS - Sakshi

సాక్షి, ఆసిఫాబాద్‌ : టీఆర్‌ఎస్‌ నేత, సిర్పూర్‌ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య గురువారం రాజీనామా చేశారు. కాగ జ్‌నగర్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ తమ గురించి ఏమి మాట్లాడక పోవడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. సిర్పూర్‌లో గెలిచే అభ్యర్థికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. కేసీఆర్‌ సభ రోజే కావేటి దంపతుల రాజీనామా స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 

Advertisement
 
Advertisement
Advertisement