కొత్త ఎ‘జెండా’  | Mahakutami election campaign with mixed flag | Sakshi
Sakshi News home page

కొత్త ఎ‘జెండా’ 

Dec 2 2018 3:37 AM | Updated on Mar 18 2019 9:02 PM

Mahakutami election campaign with mixed flag - Sakshi

వనపర్తి: గత ముప్పై ఏళ్లుగా రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అధికార టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు ఈసారి జత కట్టాయి. ప్రజా కూటమిగా ఏర్పడి కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలు ముందుకు సాగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు అన్ని పార్టీల జెండాలు పట్టుకోలేక.. అన్నింటినీ కలిపి ఒకే జెండాగా కుట్టించారు. ఈ జెండాలతో వనపర్తి ప్రజాకూటమి అభ్యర్థి చిన్నారెడ్డికి మద్దతుగా కార్యకర్తలు ప్రచారం నిర్వహిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement