ఆదివారం దేశంలోని 7 రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాల్లో ఆరో విడత పోలింగ్ ముగిసింది. దీంతో 17వ లోక్‌సభ ఎన్నికలు చివరిదశకు చేరుకున్నాయి. మే 19న తుది విడత పోలింగ్ జరుగుతుంది.

ఢిల్లీలో పోలింగ్ బూత్‌ల దగ్గర ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ల దగ్గర యువతులు

బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో ఓటు వేసిన నవవధువు

బిహార్ రాష్ట్రం సివాన్‌లో ఓటేసిన నాటి, నేటి తరం మహిళలు

న్యూ ఢిల్లీ సంగం విహార్ పోలింగ్ స్టేషన్‌లో ఐడీకార్డులతో ఓటర్లు

పశ్చిమ బెంగాల్ సింగ్‌భూమ్‌లోని పోలింగ్ స్టేషన్ వద్ద భద్రతా విధుల్లో ఉన్న జవాన్

హరియాణా ఫరీదాబాద్‌లో ఓటేసిన ఆనందంలో మహిళలు

ఢిల్లీలో ఓ సీనియర్ ఓటర్‌ను పోలింగ్ బూత్‌కి ఎత్తుకుని వెళ్తున్న యువకుడు

బిహార్ రాష్ట్రంలోని వైశాలి జిల్లాలో ఓటింగ్‌లో పాల్గొన్న మహిళలు

ప్రయాగరాజ్‌లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న సాధువులు


