బీజేపీ చీఫ్‌గా జేపీ నడ్డా!

JP Nadda likely to be BJP president - Sakshi

20వ తేదీన ప్రకటించే అవకాశం

న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కేంద్ర మాజీ మంత్రి జేపీ నడ్డా ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ అధ్యక్ష పదవికి 20న నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఈ ఎన్నికల్లో నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికవుతారని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేశాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హోం మంత్రిగా నియమితులు కావడంతో గత జూలైలో నడ్డాను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top