కేసీఆర్‌ వ్యాఖ్యలు సిగ్గుచేటు: దిగ్విజయ్‌ | Digvijaya Singh fires on KCR Comments | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ వ్యాఖ్యలు సిగ్గుచేటు: దిగ్విజయ్‌

Sep 9 2018 2:09 AM | Updated on Mar 18 2019 9:02 PM

Digvijaya Singh fires on KCR Comments - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ తీవ్రంగా ఖండించారు. అనేక అడ్డంకులను ఎదుర్కొని కాంగ్రెస్‌ తెలంగాణను ఇచ్చిందని, అలాంటి కాంగ్రెస్‌  అధ్యక్షుడిపై కేసీఆర్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని శనివారం ఆయన ట్వీట్‌ చేశారు. కృతజ్ఞత మరిచిన కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు శిక్షిస్తారని పేర్కొన్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement