సమైక్యమే శ్వాస.. ధ్యాస | Seemandhra | Sakshi
Sakshi News home page

సమైక్యమే శ్వాస.. ధ్యాస

Aug 4 2013 6:00 AM | Updated on May 29 2018 4:06 PM

రాష్ట్రాన్ని సమైక్యాంధ్ర గానే కొనసాగించాలనే ఏకైక డిమాండ్‌తో సీమాంధ్ర జిల్లాల్లో వెల్లువెత్తిన ఉద్యమం తాజాగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ‘ఆప్షన్లుండవు’ ప్రకటనతో తారాస్థాయికి చేరుతోంది.

 రాష్ట్రాన్ని సమైక్యాంధ్ర గానే కొనసాగించాలనే ఏకైక డిమాండ్‌తో సీమాంధ్ర జిల్లాల్లో వెల్లువెత్తిన ఉద్యమం తాజాగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ‘ఆప్షన్లుండవు’ ప్రకటనతో తారాస్థాయికి చేరుతోంది.అనంతపురం సబ్‌ట్రెజరీ సర్కిల్‌లో నిరసన వ్యక్తంచేస్తున్న సమైక్యవాదులు

కడప నగరంలో విద్యార్థుల భారీ ర్యాలీ

నెల్లూరులో వైఎస్సార్‌సీపీ నాయకులు  ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

ప్రకాశం జిల్లా ఒంగోలులో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల బైక్‌ర్యాలీ

వైఎస్సార్ జిల్లాలో సోనియా దిష్టిబొమ్మ దహనం చేస్తున్న దృశ్యం

వైఎస్సార్ జిల్లా రాయచోటిలో సమైక్యవాదుల ర్యాలీ

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సోనియా దిష్టిబొమ్మకు శవయాత్ర

శ్రీకాకుళంలో సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేస్తున్న దృశ్యం

తిరుపతిలో సోనియాగాంధీ దిష్టి బొమ్మ చితికి నిప్పంటించిన ఆందోళనకారులు

విజయనగరం జిల్లా గజపతినగరంలో సమైక్యవాదుల ఆందోళన

రైతు సంఘం ఆధ్వర్యంలో కర్నూలులో ఎడ్లబండ్లతో ర్యాలీ

విశాఖలో కేజీహెచ్ వైద్యులు, సిబ్బంది మానవహారంగుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో సమైక్య నిరసనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement