కెనడాలో ఘనంగా వైఎస్సార్‌సీపీ విజయోత్సవం | YSRCP Victory Celebrations in Toronto | Sakshi
Sakshi News home page

కెనడాలో ఘనంగా వైఎస్సార్‌సీపీ విజయోత్సవం

May 31 2019 10:13 AM | Updated on May 31 2019 10:15 AM

YSRCP Victory Celebrations in Toronto - Sakshi

టొరంటో : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడాన్ని పురస్కరించుకుని కెనడాలోని టొరంటో నగరంలో పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు సంబరాలు జరుపుకున్నారు. వైఎస్సార్‌సీపీ జెండాలు చేతపట్టి వైఎస్‌ జగన్‌ జై అంటూ నినాదాలు చేశారు. కేక్‌ కట్‌ చేసి జగన్‌కు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం నాగభూషణ్‌ రెడ్డి, వేణుగోపాల్‌ రెడ్డి, కృష్ణ అల్లంపాటి, మధుసూదన్, చంద్రహాస్‌ చల్ల, హరి మున్నంగి, వీరారెడ్డి, మోహన్‌రెడ్డి మల్లడి తదితరులు పాల్గొన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement