యూపీ గవర్నర్కు అస్వస్థత | Uttar Pradesh Governor Ram Naik hospitalised | Sakshi
Sakshi News home page

యూపీ గవర్నర్కు అస్వస్థత

Jan 25 2016 10:31 AM | Updated on Sep 3 2017 4:18 PM

యూపీ గవర్నర్కు అస్వస్థత

యూపీ గవర్నర్కు అస్వస్థత

ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీనొప్పితో బాధపడుతున్న ఆదివారం ఆయన చికిత్స నిమిత్తం

లక్నో : ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్  అస్వస్థతకు గురయ్యారు. ఛాతీనొప్పితో బాధపడుతున్న ఆదివారం ఆయన చికిత్స నిమిత్తం లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుషన్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు రామ్ నాయక్కు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా అటల్ బిహారీ వాజ్పేయ్ కేబినెట్ లో రామ్ నాయక్ పెట్రోలియం-సహజ వాయువులు మంత్రిగా పనిచేశారు. 1994వ సంవత్సరంలో కేన్సర్ బారిన పడ్డ ఆయన క్రీయశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement