ఘోర రోడ్డు ప్రమాదం; ఐదుగురి మృతి | Truck Overturns On Road In Madhya Pradesh | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం; ఐదుగురి మృతి

May 10 2020 7:39 AM | Updated on May 10 2020 7:55 AM

Truck Overturns On Road In Madhya Pradesh - Sakshi

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్‌ జిల్లా పఠా రోడ్‌ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి ఆగ్రాకు మామిడిపళ్ల లోడుతో వెళుతున్న ట్రక్‌ పఠారోడ్‌ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు మృతి చెందగా, 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ట్రక్కులో 16 మంది ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement