'పోలీసులకు స్వేచ్ఛనిస్తే ఉగ్రవాదం అంతం' | terrorism can end by police: dattatreya | Sakshi
Sakshi News home page

'పోలీసులకు స్వేచ్ఛనిస్తే ఉగ్రవాదం అంతం'

Apr 7 2015 12:10 PM | Updated on Aug 21 2018 5:46 PM

'పోలీసులకు స్వేచ్ఛనిస్తే ఉగ్రవాదం అంతం' - Sakshi

'పోలీసులకు స్వేచ్ఛనిస్తే ఉగ్రవాదం అంతం'

పోలీసులకు స్వేచ్ఛనిస్తే ఉగ్రవాదాన్ని అంతం చేస్తారని కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు.

న్యూఢిల్లీ: పోలీసులకు స్వేచ్ఛనిస్తే ఉగ్రవాదాన్ని అంతం చేస్తారని కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు. ఆయన మంగళవారం కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా కాల్పుల ఘటన, ఆలేరు ఎన్కౌంటర్ ఘటన ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ ప్రాంతం ఉగ్రవాదులకు స్ధావరంగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు కొన్ని రాజకీయ పార్టీలే సహకారమందిస్తున్నాయని ఆరోపించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement