మధ్యాహ్నం 12 గంటలకు రైల్వే బడ్జెట్ | Railway Budget at 12 noon in Lok Sabha | Sakshi
Sakshi News home page

మధ్యాహ్నం 12 గంటలకు రైల్వే బడ్జెట్

Jul 8 2014 11:28 AM | Updated on Sep 2 2017 10:00 AM

మధ్యాహ్నం 12 గంటలకు రైల్వే బడ్జెట్

మధ్యాహ్నం 12 గంటలకు రైల్వే బడ్జెట్

కేంద్ర రైల్వేశాఖమంత్రి సదానంద గౌడ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

న్యూఢిల్లీ : కేంద్ర రైల్వేశాఖమంత్రి సదానంద గౌడ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఎన్డీయే సర్కార్ కొలువైన తర్వాత తొలిసారి ప్రవేశపెడుతున్న రైల్వే బడ్జెట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సదానంద గౌడ రైల్వే బడ్జెట్ పత్రాలతో పార్లమెంట్కు బయల్దేరారు.  కాగా రైల్వే బడ్జెట్లో బుల్లెట్ రైళ్లను ప్రకటించబోతున్నట్లు అంతకు ముందు సదానంద గౌడ్ తెలిపారు. రైల్వేలను ప్రజాహితంగా మార్చాలనుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement