పట్టాలు తప్పిన పుదుచ్చేరి-దాదర్ ఎక్స్ప్రెస్ | Puducherry-Dadar express train derail near Hubli in Karnataka | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన పుదుచ్చేరి-దాదర్ ఎక్స్ప్రెస్

Dec 21 2015 6:48 PM | Updated on Sep 3 2017 2:21 PM

పట్టాలు తప్పిన పుదుచ్చేరి-దాదర్ ఎక్స్ప్రెస్

పట్టాలు తప్పిన పుదుచ్చేరి-దాదర్ ఎక్స్ప్రెస్

కర్ణాటకలోని హుబ్లి సమీపంలో పుదుచ్చేరి-దాదర్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.

బెంగళూరు: కర్ణాటకలోని హుబ్లి సమీపంలో పుదుచ్చేరి-దాదర్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైలు ఇంజిన్తో పాటు మరో బోగీ  పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎవరికీ ప్రమాదం జరగలేదని, ఇద్దరికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయని నైరుతి రైల్వే జీఎం పీ కే సక్సేనా తెలిపారు.

ఈ మార్గంలో వెళ్లాల్సిన రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement