స్వదేశానికి చేరుకున్న ప్రధాని మోదీ | PM Narendra modi returned to India | Sakshi
Sakshi News home page

స్వదేశానికి చేరుకున్న ప్రధాని మోదీ

Apr 19 2015 4:08 AM | Updated on Aug 15 2018 6:34 PM

స్వదేశానికి చేరుకున్న ప్రధాని మోదీ - Sakshi

స్వదేశానికి చేరుకున్న ప్రధాని మోదీ

మూడు దేశాల పర్యటన ముగించుకొని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం భారత్‌కు తిరిగి వచ్చారు.

న్యూఢిల్లీ: మూడు దేశాల పర్యటన ముగించుకొని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం భారత్‌కు తిరిగి వచ్చారు. వాంకోవర్ నుంచి బయల్దేరిన ప్రధాని విమానం ఇంధనం కోసం ఫ్రాంక్‌ఫర్ట్‌లో కాసేపు ఆగింది. అనంతరం నేరుగా ఢిల్లీకి చేరుకుంది. పాలెం విమానాశ్రయంలో ఆయనకు ఢిల్లీ బీజేపీ చీఫ్ సతీశ్ ఉపాధ్యాయ, ఇతర నాయకులు ఘనస్వాగతం పలి కారు. ఫ్రాన్స్, జర్మనీ, కెనడాలో తొమ్మిది రోజులపాటు సాగిన మోదీ పర్యటనలో.. భారత్ ఆయా దేశాలతో పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement