అసోంలో భూకంపం: రిక్టర్ స్కేల్పై 5.6గా నమోదు | Moderate earthquake strikes Assam | Sakshi
Sakshi News home page

అసోంలో భూకంపం: రిక్టర్ స్కేల్పై 5.6గా నమోదు

Jun 28 2015 8:23 AM | Updated on Sep 3 2017 4:32 AM

అసోంలో ఆదివారం భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.6గా నమోదు అయింది.

గౌహతి: అసోంలో ఆదివారం భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.6గా నమోదు అయింది. కోక్రఝర్ సమీపంలో 10 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే ఎక్కడ ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కానీ సంభవించలేదని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement