ఎంత దైన్యం.. ఎంతెంత దూరం..! | Migrant worker wheels son sleeping on suitcase in heart | Sakshi
Sakshi News home page

ఎంత దైన్యం.. ఎంతెంత దూరం..!

May 15 2020 6:20 AM | Updated on May 15 2020 6:20 AM

Migrant worker wheels son sleeping on suitcase in heart - Sakshi

పంజాబ్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి ఒకటీ రెండూ కాదు..  ఏకంగా 800 కి.మీ. దూరం. అయినా సరే, సొంతూళ్లకు కాళ్లే చక్రాలుగా చిన్నారులతో సహా బయలుదేరి లాక్‌డౌన్‌ కష్టాల్ని దాటేయత్నం చేస్తున్నారు
పంజాబ్‌కు చెందిన వలస జీవులు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా హైవేపై ఓ తల్లి తన చిన్నారిని మోయలేక చక్రాలున్న సూట్‌కేస్‌పై పడుకోబెట్టి ఇలా తాడుతో లాక్కుని వెళుతోంది. ఈ దృశ్యం ఇప్పుడు వైరల్‌గా మారింది. అందరి కళ్లు చెమర్చేలా చేస్తోంది.!  

 

Advertisement
 
Advertisement
Advertisement