కుప్పకూలిన కామాఖ్యాదేవి ఆలయం | kamakhya temple roof collapses due to earthquake | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన కామాఖ్యాదేవి ఆలయం

Apr 25 2015 3:28 PM | Updated on Sep 3 2017 12:52 AM

భూకంపం ప్రభావంతో ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ప్రాంతంలో గల కామాఖ్యాదేవి ఆలయం కుప్పకూలింది. ఆలయం పైకప్పు కూలిపోయింది.

భూకంపం ప్రభావంతో ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ప్రాంతంలో గల కామాఖ్యాదేవి ఆలయం కుప్పకూలింది. ఆలయం పైకప్పు కూలిపోయింది. దాంతో భక్తులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఇది పురాత భవనం కావడంతో భవనంలోని చాలా భాగాలు కూలిపోయాయి. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటానికి తోడు.. భవనం కూడా పాతబడిపోవడంతో దాని పైకప్పు కూలిపోయిందని భావిస్తున్నారు. తర్వాత కొంతసేపటికి లోపలకు వెళ్లి, నష్టం ఏమాత్రం వాటిల్లిందన్న విషయాన్ని భక్తులు, ఆలయ పూజారులు పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement