డిసెంబర్‌లో అంబానీ కుమార్తె పెళ్లి

Isha Ambani, Anand Piramal wedding on December 12 - Sakshi

ముంబై: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ కూతురు ఈషా, పిరమాల్‌ గ్రూప్‌ సంస్థల అధిపతి అజయ్‌ పిరమాల్‌ కొడుకు ఆనంద్‌ల వివాహం డిసెంబర్‌ 12న జరగనుంది. ముంబైలోని ముకేశ్, నీతా అంబానీల ఇంట్లో ఈ వేడుకను జరిపించనున్నారు. పెళ్లికి ముందటి వారాంతంలో అంబానీ, పిరమాల్‌ కుటుంబాలు తమ అతిథులకు రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో విందు, వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేస్తాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top