ఎల్వోసీ వద్ద కాల్పులు: ఇద్దరు ఉగ్రవాదుల హతం | Infiltration bid foiled near LoC, 2 militants killed | Sakshi
Sakshi News home page

ఎల్వోసీ వద్ద కాల్పులు: ఇద్దరు ఉగ్రవాదుల హతం

Jun 6 2015 9:32 AM | Updated on Sep 3 2017 3:19 AM

భారత్- పాకిస్థాన్ సరిహద్దుల్లో శనివారం ఉదయం కాల్పులు చోటుచేసుకున్నాయి.

బారాముల్లా: భారత్- పాకిస్థాన్ సరిహద్దుల్లో శనివారం ఉదయం కాల్పులు చోటుచేసుకున్నాయి. బారాముల్లా సరిహద్దు నుంచి భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను జవాన్లు మట్టుబెట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement