ఇరాక్‌లో భారత బందీలు జీవించే ఉన్నారు | Indians in Iraq are living | Sakshi
Sakshi News home page

ఇరాక్‌లో భారత బందీలు జీవించే ఉన్నారు

Mar 10 2016 1:26 AM | Updated on Sep 3 2017 7:21 PM

ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రవాదుల చేతుల్లో బందీలైన 39 మంది భారతీయులు జీవించే ఉన్నట్లు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు.

న్యూఢిల్లీ: ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రవాదుల చేతుల్లో బందీలైన 39 మంది భారతీయులు జీవించే ఉన్నట్లు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. బుధవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో సుష్మా మాట్లాడుతూ బందీలైన వారిని వె నక్కి రప్పించేందుకు ప్రభుత్వం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. ఇరాక్‌లో ఉన్న భారతీయుల కోసం ప్రయత్నిస్తున్న సుష్మను పలువురు సభ్యులు అభినందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement