'20 నెలల్లో రూ. 11 వేల కోట్లు ఖర్చు చేశాం' | Handri Neeva project will be completed by June 2016 ,says Devineni Uma | Sakshi
Sakshi News home page

'20 నెలల్లో రూ. 11 వేల కోట్లు ఖర్చు చేశాం'

Feb 27 2016 11:41 AM | Updated on Mar 23 2019 8:59 PM

'20 నెలల్లో రూ. 11 వేల కోట్లు ఖర్చు చేశాం' - Sakshi

'20 నెలల్లో రూ. 11 వేల కోట్లు ఖర్చు చేశాం'

రాష్ట్రంలో తాగునీటి సంఘాలకు 20 నెలల్లోనే రూ. 11 వేల కోట్లు ఖర్చు చేశామని ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ వెల్లడించారు.

న్యూఢిల్లీ : రాష్ట్రంలో తాగునీటి సంఘాలకు 20 నెలల్లోనే రూ. 11 వేల కోట్లు ఖర్చు చేశామని ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ వెల్లడించారు. శనివారం న్యూఢిల్లీలో దేవినేని ఉమ మాట్లాడుతూ... హంద్రీ - నీవా మొదటి విడత 2016 కల్లా పూర్తి చేస్తామని చెప్పారు. నిర్ణీత గడువులోగా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రాయలసీమను హర్టీకల్చర్ హబ్గా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement