ఢిల్లీలో పొగమంచు.. 22 రైళ్లు రద్దు | fog at Delhi.. 22 trains cancelled | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో పొగమంచు.. 22 రైళ్లు రద్దు

Jan 31 2018 9:32 AM | Updated on Jan 31 2018 9:32 AM

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో పొగమంచు దట్టంగా అలుముకుంది. సమీప దూరంలోని వస్తువులు, వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు లైట్లు వేసుకుని నడపాల్సి వస్తున్నది. అలాగే పొగమంచు కారణంగా 22 రైళ్లను రద్దు చేయగా 32 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రెండు రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement